Basics
- Date added: Added 2 months ago
- Category: Lands in Visakhapatnam
Description
-
Description:
For Price Details Contact
Manikanta
8143500533ఎర్ర చందనం పై పెట్టుబడి భవిష్యతరానికి అధికరాబడి
దీన్ని ఎర్రబంగారం అని కూడా అంటారు. ఎర్ర చందనం (Red Sandalwood) చెట్టు వక్షస్త్రీయ నామం Pterocarpus santalinus. ఇది ఆంధ్రప్రదేశ్లో తప్ప మరెక్కడా పెరగదు, ఆంధ్రప్రదేశ్లో కూడా వలం నాలుగు జిల్లాలలో మాత్రమే పెరుగుతుంది.
ఈ చెట్టు కలపతో చేసే వాయిద్యాన్ని జపాన్ లో సంగీత సాధనంగా ఉపయోగిస్తారు. ఆ సంగీత సాధనం ప్రతి ఇంటి ఉండటం వాళ్ళ ఆచారము. దీని కలప పొట్టు ని కలర్ ఏజెంట్ గా వాడతారు.
ఎర్ర బంగారంకు విపరీతమైన డిమాండ్
ఎర్ర చందనం ప్రపంచ వృక్షాలలో మహోన్నత స్థానంలో ఉంది. ప్రపంచం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే దొరికే ఎర్ర బంగారం అనే ఎర్ర చందనం గురించి చాలా కొద్ది మందికే తెలుసు.
ఈ అరుదైన వృక్షజాతి మొక్క అయిన ఎర్ర చందనానికి వాణిజ్య పరంగా విపరీతమైన డిమాండ్ ఉండటం వలన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎర్ర చందనం సాగును ప్రోత్సహిస్తుంది.
ఎర్ర చందనం నుండి తీసే ఔషధాలు, ఆరోమా థెరఫీ, సెంట్లు, సబ్బులు, అగరువత్తుల పరిశ్రమలో, సౌందర్య పోషక పదార్ధాలలో వాడుతున్నారు. ఎర్ర చందనం 2001లో ప్రభుత్వ మెడిసినల్ ట్రీగా గుర్తించి దాని సాగుకి ప్రాధాన్యతనిస్తుంది.
ఈ చెట్లు పెంపకానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. భారతదేశంలో సాగు అయ్యే ఎర్ర చందనంకు ప్రపంచ వ్యాప్తంగా అధిక డిమాండ్ కలదు, ప్రస్తుతం ఒక ఎర్ర చందనం చెట్టు విలువ లక్షలలో ఉంది.
Sandal GARDENS
Show all description